కోవూరు: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిరసన

84చూసినవారు
కోవూరు మండలంలోని సాలుచింతాల గ్రామం వద్ద మసీదు నందు మసిద్ ప్రెసిడెంట్ మన్సూర్ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టంపై వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్ ఆస్తులపై రాజకీయం చేయవద్దు అని తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టంపై ప్రజలు ఎవరు కూడా మద్దతు ఇవ్వడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్