కోవూరు: వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ

58చూసినవారు
కోవూరు: వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కోవూరులో సోమవారం ముస్లింలు భారి శాంతి ర్యాలీ చేపట్టారు. మోడీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టి ముస్లింలకు ద్రోహం చేస్తుందన్నారు. రాజ్యాంగంలో ముస్లింలకు కల్పించిన హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలకు అండగా ఉండి రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేయకుండా చూడాలని ముస్లింలకు చంద్రబాబు భరోసా ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్