కోవూరు: తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు ఎంపిక

60చూసినవారు
కోవూరు: తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు ఎంపిక
కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా ఇనమడుగు గ్రామానికి చెందిన కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి పని చేస్తున్నారు. దీంతో ఆయనకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. మండల వ్యాప్తంగా టిడిపిని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్