కోవూరు పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సతీమణి పచ్చిపాల విజయలక్ష్మి కన్నుమూశారు. స్థానిక రైల్వే ఫీడర్స్ రోడ్డులోని నివాసంలో ఆమె భౌతిక కాయానికి మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈ సందర్భంగా పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.