కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆకస్మిక తనిఖీ

59చూసినవారు
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆకస్మిక తనిఖీ
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సర్ప్రైజ్ విజిట్‌ చేశారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలోని నగర పంచాయతీ కార్యాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్‌ రమణబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్