విద్యుత్ వెలుగుల్లో మండల ప్రజా పరిషత్ కార్యాలయం

50చూసినవారు
విద్యుత్ వెలుగుల్లో మండల ప్రజా పరిషత్ కార్యాలయం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల 12వ తేదీన బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఈరోజు నుండి 12వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీప అలంకరణ చేయాలని ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో విడవలూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం కనిపించింది.

సంబంధిత పోస్ట్