ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో శుక్రవారం నూతనంగా నిర్మిస్తున్న జనగణమన పేరుతో టైటిల్ లాంచ్ చేశారు. త్వరలో సమాజంలో జరిగిన కొన్ని నిజ సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందని సినిమా నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ కి సంబంధించిన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.