విడవలూరు లో పర్యటించిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

53చూసినవారు
విడవలూరు లో పర్యటించిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి విడవలూరు మండలం రామతీర్థంలో శనివారం పర్యటించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వారు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేసి గత పది రోజులుగా కూటమి ప్రభుత్వం చేసిన పలు సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. చంద్రబాబు సారథ్యంలో రాబోయే రాష్ట్ర మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్