ముత్తుకూరు: ఊరి మధ్యలో నుండి పైప్ లైన్ వెళ్తే ఊరుకోం

66చూసినవారు
ముత్తుకూరు: ఊరి మధ్యలో నుండి పైప్ లైన్ వెళ్తే ఊరుకోం
ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీ ఆర్కాట్ పాలెం గ్రామంలో ప్రజా సేకరణ కార్యక్రమం జరిగింది. భారత్ పెట్రోలియం పైప్ లైన్ కోసం ఏమైనా పని చేసిన కార్యక్రమంలో పెద్దలు పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు. గ్రామం మధ్యలో నుండి పైప్ లైన్ వెళ్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు తప్పనిసరిగా అడ్డుకుంటామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్