నెల్లూరు: వరికి గిట్టుబాటు ధర పై ఎమ్మెల్యే సమీక్ష

78చూసినవారు
నెల్లూరు: వరికి గిట్టుబాటు ధర పై ఎమ్మెల్యే సమీక్ష
రైతులు పండించిన ప్రతి వడ్ల గింజ ప్రభుత్వం కొనేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఅర్ నివాసంలో ఆమె రెవెన్యూ, అగ్రికల్చర్, సివిల్ సప్లై, మరియు కో ఆపరేటివ్ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్