నెల్లూరు: పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నల్లపురెడ్డి

82చూసినవారు
నెల్లూరు: పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నల్లపురెడ్డి
మాజీ మంత్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమించారు. ఈ సందర్బంగా శనివారం నెల్లూరు డీసీఎంసీ మాజీ ఛైర్మన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, జొన్నవాడ దేవస్థానం చైర్మన్ మవులూరు శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందలు తెలియ జేశారు.

సంబంధిత పోస్ట్