పెనుబల్లి: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

72చూసినవారు
పెనుబల్లి: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుధవారం బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి పంచాయతీలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సి. సి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమెపాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ప్రశాంతిరెడ్డి కి స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెనుబల్లిలో సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్