విడవలూరు మండలం వావిళ్ళ, దంపూర్, తుమ్మగుంట, ముదివర్తి, చౌక చర్ల, అన్నారెడ్డి పాలెం, విడవలూరు, పార్లపల్లి, చెలికల గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు శనివారం అంతరాయం ఏర్పడనుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. విద్యుత్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని వినియోగదారులు గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.