రాష్ట్రపతి ప్రధాని చిత్రపటాలు బహుకరణ

83చూసినవారు
రాష్ట్రపతి ప్రధాని చిత్రపటాలు బహుకరణ
ఇందుకూరుపేట మండలంలోని డేవిస్ పేట సచివాలయంలో గురువారం భారతీయ జనతా పార్టీ నేత కైలాసం శ్రీనివాసులు రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది మూర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలను సచివాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నెల్లూరు శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు లెనిన్, ఉప సర్పంచ్ మధుబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్