విడవలూరులోని రామతీర్థం శ్రీకామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 17వ తేదీ నుంచి 25 వరకు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు 16న అంకురార్పణ వాహనం, 17న ధ్వజారోహణం, శేష18న చిలుక వాహనం, 19న హంస వాహనం, 20న పులి వాహనం 21న రావణ సేవ, 22న నంది సేవ, 23న రథోత్సవం, 24న కళ్యాణం, 25న సముద్ర స్నానం జరగనున్నాయి.