మైపాడు అంగనవాడి స్కూల్ లో రెడీనెస్ మేళ

76చూసినవారు
మైపాడు అంగనవాడి స్కూల్ లో రెడీనెస్ మేళ
ఇందుకూరుపేట ప్రాజెక్టు గంగపట్నం సెక్టార్ మైపాడు టి పాలెం అంగన్వాడి స్కూల్ లో స్కూల్ రెడీనెస్ మేళ కార్యక్రమంలో చిన్నారుల రిజిస్ట్రేషన్, నైపుణ్యాలను అభివృద్ధి చేయటానికి గురువారం పాఠశాల సంసిద్ధత ఉత్సవంను ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ రాజ్యలక్ష్మి , నెల్లూరు జిల్లా ప్రథం డిస్టిక్ కోఆర్డినేటర్ తమలపాకుల అశోక్ కుమారి, సూపర్వైజర్ మంజుల, లలితాంబ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్