విడవలూరు అంకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

76చూసినవారు
విడవలూరు అంకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
విడవలూరు అంకమ్మ దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు చేసి, పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్