పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు ఆందోళన

65చూసినవారు
కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో విద్యార్థులు బుధవారం ఆందోళన చేశారు. గురుకుల పాఠశాలలో మొత్తం సిబ్బంది హిందీ భాష కావడంతో పాఠాలు అర్థం కావడం లేదని అంటున్నారు. గురుకులంలో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం విద్యార్థులు దాదాపుగా 449 మంది ఉన్నారు. పాఠాలు ఇంగ్లీషులో చెప్పకుండా హిందీలో చెప్తున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని జనసేన నేత వద్ద వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్