కోవూరులో మారిన వాతావరణం చిరుజల్లులు

78చూసినవారు
కోవూరులో బుధవారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. విపరీతమైన గాలులతో ప్రజలు బెంబేలెత్తారు. చిరు జల్లులతో వర్షం పడుతోంది. మరోవైపు ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాతావరణం మారిపోవడం వర్షం పడుతుండడంతో ఉదయం నుంచి కూలి పనులు చేసుకునే సాధారణ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన గాలులతో మరోవైపు ఫ్లెక్సీలు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి.

సంబంధిత పోస్ట్