కోవూరు నియోజకవర్గం మండలాల అధ్యక్షులు వీళ్లే

79చూసినవారు
కోవూరు నియోజకవర్గం మండలాల అధ్యక్షులు వీళ్లే
కోవూరు నియోజకవర్గంలోని పలు మండలాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నియమించారు. కోవూరు- కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, బుచ్చి అర్బన్- గుత్తా శ్రీనివాసులు, బుచ్చి రూరల్- బెజవాడ జగదీష్, బుచ్చి మండలం-టంగుటూరి మల్లారెడ్డి, విడవలూరు- ఏటూరు శ్రీహరి రెడ్డి, కొడవలూరు- నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఇందుకూరుపేట- ఏకొళ్ళు పవన్ రెడ్డి నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్