24న వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం

83చూసినవారు
24న వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం
విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాలెం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఏడవ ఆరాధన ఉత్సవాలు ఈనెల 24వ తేదీన జరుగుతాయని కమిటీ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఆలయంలో అఖండ జ్వాలా దీపం, సుప్రభాత సేవ, లక్ష్మీ పూజ, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమం, తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్