విడవలూరు: చెక్ పవర్ తాత్కాలిక రద్దు

52చూసినవారు
విడవలూరు: చెక్ పవర్ తాత్కాలిక రద్దు
ముదివర్తి సర్పంచ్ విడవలూరు నిర్మలమ్మ చెక్ పవర్ ను తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టరు ఆదేశాలు జారీ చేసిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ నిర్మలమ్మ గ్రామాభివృద్ధి పనులకు అడ్డుపడుతూ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని, చేసిన పనులకు బిల్లుల మీద సంతకాలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు ఇటీవల గ్రామస్థులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టి చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్