విడవలూరు: ఎమ్మెల్యే సహకారంతో చర్చి నిర్మాణం

58చూసినవారు
విడవలూరు: ఎమ్మెల్యే సహకారంతో చర్చి నిర్మాణం
విడవలూరు మండలంలోని చౌక చర్ల గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో నూతనంగా చర్చిని స్థానిక టిడిపి నేత కోళ్లు వెంకయ్య ఆధ్వర్యంలో నిర్మించారు. సోమవారం టిడిపి నాయకుడు ఓగు నాగేశ్వరరావు ఆ చర్చిని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి నిర్మాణానికి సహకరించిన కొవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్