కొమరాడ: మంత్రి దృష్టికి నాయీబ్రహ్మణ సమస్యలు

76చూసినవారు
కొమరాడ: మంత్రి దృష్టికి నాయీబ్రహ్మణ సమస్యలు
గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని నాయీబ్రహ్మణ సంఘ నాయకులు శుక్రవారం సాలూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘ సభ్యులు జి. సత్యనారాయణ, డి. శ్రీనివాసరావు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, సంఘం ద్వారా నిధులు కేటాయించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు పి. శంకరరావు, సభ్యులు రమణ, శివ, సింహా చలం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్