ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు

64చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు
నెల్లూరు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు ఉంచినట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలియజేశారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ఏఎస్పీ సౌజన్య డిఎస్పీలు శ్రీనివాసరెడ్డి, ఘట్టమనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్