కాకినాడలో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలలో 14 నుండి 17 విభాగంలో నెల్లూరు రూరల్ కు చెందిన డబ్బుగుంట కౌశిక్ యాదవ్ మూడు మెడల్స్ సాధించాడు. 10 వేల మీటర్ల రింగ్ లో బ్రాంజ్ మెడల్, 10వేల మీటర్ల రోడ్డులో బ్రాంజ్ మెడల్, 15 వేల మీటర్ల రోడ్డులో బ్రాంజ్ మెడల్ సాధించాడు.