నెల్లూరు నగరంలో ఓ మోస్తారు వర్షం

1067చూసినవారు
నెల్లూరు నగరంలో సోమవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి మేఘాలు అలుముకుని ఆహ్లాదకరంగా వాతావరణం మారిపోయింది. మేఘాలు అలుముకుని ఆహ్లాదకరంగా వాతావరణం మారిపోయింది. వేసవి ఎండల నేపథ్యంలో చిరుజల్లులు పడడంతో స్థానిక ప్రజలు సేద తీరారు. వర్షంతో పలు ప్రాంతాలలో నీరు నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్