పరమానంద ఆశ్రమాన్ని సందర్శించిన అహోబిల రామానజ జీయర్ స్వామి

83చూసినవారు
కలువాయి మండలం రాజుపాలెం సమీపంలోని పరమానంద ఆశ్రమాన్ని గురువారం అహోబిల రామానుజ జీయర్ స్వామి సందర్శించారు. స్వామికి ఆలయ అర్చకులు సంపత్ కుమార్ ఆచార్యులు, వేదపాఠశాల విద్యార్థులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, వేద పాఠశాల విద్యార్థులు ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు యల్ సి డి స్క్రిన్ ను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్