నగరాభివృద్ధికి అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలి

58చూసినవారు
నగరాభివృద్ధికి అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలి
నెల్లూరు నగరాభివృద్ధికి నగర పాలక సంస్థలోని అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి పి. నారాయణ సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ నిర్వహణలో నెల్లూరు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్