అర్హత లేని కమిటీని వెంటనే రద్దు చేయాలి: తన్నీరు

64చూసినవారు
అర్హత లేని కమిటీని వెంటనే రద్దు చేయాలి: తన్నీరు
ఏకాభిప్రాయం లేకుండా రాజకీయ ప్రాబల్యంతో ఏర్పడిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నూతన కమిటీని వెంటనే రద్దు చేయాలని ఆలయ జీవితకాల సభ్యులు తన్నీరు వెంకట సుబ్బారావు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాత కమిటీ పదవి కాలం పూర్తికాక ముందే కొంతమంది రాజకీయ శక్తుల మద్దతుతో వారికి కమిటీ ఏర్పడిందని ప్రకటించుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్