నెల్లూరులో రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

58చూసినవారు
నెల్లూరులో రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
నెల్లూరు నగరంలోని 33/11 కె. వి. ఇరుకాలమ్మ సబ్ స్టేషన్ 11 కె. వి. రాజ గారి ఫీడర్ మరమ్మతుల కారణంగా స్థానిక రాజ వారి వీధి, పల్లెమిట్ట, చాముండి వారి తోట పరిసర ప్రాంతాల్లో విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. శనివారం ఉదయం 9: 00 నుండి ఉదయం 11: 00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ వినియోగదారుల తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్