నేడు నెల్లూరులో విద్యుత్తు ఉండని ప్రాంతాలు

63చూసినవారు
నేడు నెల్లూరులో విద్యుత్తు ఉండని ప్రాంతాలు
నెల్లూరు నగరంలోని 11 కె. వి. వెంకటేశ్వరపురం ఫీడర్ లో చెట్లకొమ్మల తొలగింపు కారణంగా వెంకటేశ్వర పురం, ఇస్లాంపేట, గాంధీ గిరిజన కాలనీ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 9: 00 నుండి మధ్యాహ్నం 12: 00 వరకు విద్యుత్ సరఫరా న నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్