నేడు నెల్లూరులో విద్యుత్ ఉండని ప్రాంతాలివే

58చూసినవారు
నేడు నెల్లూరులో విద్యుత్ ఉండని ప్రాంతాలివే
నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు వెడల్పు పనుల కారణంగా విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్ చేస్తున్నందువల్ల క్యాన్సర్ హాస్పిటల్, జెడ్. పి. కాలనీ, సారాయి అంగడి సెంటర్, పద్మావతి సెంటర్, నేతాజీ నగర్, గౌతమి నగర్ పొదలకూరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8:00 నుండి సాయంత్రం 4:00 వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ తెలియజేశారు. విద్యుత్ వినియోగదారుల సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్