నెల్లూరు నగరంలోని 33/11 కె. వి. శెట్టిగుంట రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలో రోడ్డు వెడల్పు చేసిన కారణంగా విద్యుత్ స్తంభాలు మారుస్తుండడంతో రాజీవ్ గాంధీ కాలనీ , మధురా నగర్, ప్రశాంతి నగర్, పల్లిపాడు రోడ్డు, కిసాన్ నగర్, జాకీర్ హుస్సేన్, మైపాడు రోడ్డు, వేణుగోపాల్ నగర్ లో గురువారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2: 00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్ తెలిపారు. వినియోగదారుల సహకరించాలన్నారు.