పడారి పల్లిలో స్థల యజమానిపై దౌర్జన్యం... కేసు నమోదు

64చూసినవారు
పడారి పల్లిలో స్థల యజమానిపై దౌర్జన్యం... కేసు నమోదు
నెల్లూరు నగరంలో స్థల యజమానిపై ఆదివారం దౌర్జన్యం చేసిన వైనమిది. పోలీసుల కథనం మేరకు నెల్లూరు నగరం ఆదిత్య నగర్ కు చెందిన నిర్మలమ్మకు పడారుపల్లిలో స్థలం ఉంది. ఈ నెల 10న ఆమె తన కుమార్తె, కారు డ్రైవరుతో కలిసి స్థలాన్ని చదును చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన సుధాకర్ తన వారితో వచ్చి దౌర్జన్యం చేశారు. ఈ మేరకు బాధితురాలు నిర్మలమ్మ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్