మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన బీజేపీ నేతలు.

80చూసినవారు
మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన బీజేపీ నేతలు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని గాంధీ విగ్రహానికి బీజేపీ నాయకులు సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి, కర్నాటి ఆంజనేయ రెడ్డి, మండ్ల ఈశ్వరయ్య హర్ష పద్మావతి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మహాత్మా గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్