నెల్లూరు నగరంలో గంజాయి స్వాధీనం

352చూసినవారు
నెల్లూరు నగరంలో గంజాయి స్వాధీనం
రైలులో అక్రమంగా తరలిస్తున్న నాలుగు కేజీల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రైల్వే డీఎస్సీ మురళీధర్ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 3న నెల్లూరు రైల్వేస్టేషన్లోని టాటా నగర్- ఎర్నాకులం జంక్షన్ రైలు నుంచి ఇద్దరు యువకుల ప్రవర్తన అనుమానస్పదంగా ఉండడంతో రైల్వే ఎస్సై జి. మాలకొండయ్య వారిని తనిఖీ చేయగా రూ. 80వేల విలువజేసే నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్