పదవి విరమణ చేసిన సిబ్బందికి అభినందన

78చూసినవారు
పదవి విరమణ చేసిన సిబ్బందికి అభినందన
నెల్లూరు కార్పొరేషన్ వివిధకార్పొరేషన్ వివిధ విభాగాల్లో 4 వ తరగతి ఉద్యోగులుగా విధులు నిర్వహించి పదవీవిరమణ పొందిన 7 మంది సిబ్బందిని మేయర్ స్రవంతి అభినందించారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన జి. మోసెస్ ( వర్క్ ఇన్స్పెక్టర్), వి. శ్రీనివాసరావు (ఫిట్టర్), ఎన్. ఏసేబు (అటెండర్), ఎస్. కె దస్తగిర్ బాషా తో పాటు పలువురిని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్