నెల్లూరు 33వ డివిజన్ లో పెన్షన్ల పంపిణీ

63చూసినవారు
నెల్లూరు 33వ డివిజన్ లో పెన్షన్ల పంపిణీ
నెల్లూరు రూరల్ పరిధిలోని 33 వ డివిజన్ వెంగళరావు నగర్ లో శనివారం స్థానిక కార్పొరేటర్ మంజుల హజరత్ నాయుడు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, టిడిపి జనసేన నాయకులు దళాలుగా ఏర్పడి వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెట్టు క్రాంతి, వెంకటరమణ, రమణయ్య నాయుడు, మస్తాన్, నాగేంద్ర సింగ్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్