రాజధాని నిర్మాణానికి దివ్యాంగుని సహాయం

54చూసినవారు
రాజధాని నిర్మాణానికి దివ్యాంగుని సహాయం
రాజధాని అమరావతి నిర్మాణానికి గురువారం దివ్యాంగుడు చీర్ల బాబు యాదవ్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యేకి రాజధాని నిర్మాణానికి తనకు ఈరోజు అందించిన 6000 పెన్షన్ లో 3000 సహాయం చేశారు.ఈ సందర్భంగా వికలాంగుడు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు చేసిన ఉద్యమం తనకు నచ్చిందని, వారి కల నెరవేరేందుకు తన వంతు సహాయం చేశానని తెలిపారు.

సంబంధిత పోస్ట్