నెల్లూరులో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

71చూసినవారు
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు నగరంలోని వీఆర్ సీ సెంటర్లో పలువురు నిరుద్యోగులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ కోసం సంతకం పెడతామని చెప్పిన కూటమి నేతలు డీఎస్సీ ప్రకటనలు మాత్రం మర్చిపోయారన్నారు.

సంబంధిత పోస్ట్