దోమల నివారణకు ఫాగింగ్

76చూసినవారు
దోమల నివారణకు ఫాగింగ్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఆదేశాలతో 33వ డివిజన్ వెంగళరావు నగర్ లో దోమల బెడద ఎక్కువగా ఉండటం వల్ల డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల హజరత్ నాయుడు శనివారం రాత్రి ఫాగింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ టిడిపి నాయకులు బూత్ ఇన్చార్జి మస్తాన్, నాని శామ్యూల్, మౌలాలి, చిన్న, డిష్ చిన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్