ఉచిత ఇసుక పాలసీ పేద ప్రజల కోసం

56చూసినవారు
ఉచిత ఇసుక పాలసీ పేద ప్రజల కోసం
ఉచిత ఇసుక పాలసీ పేద ప్రజల కోసమని అక్రమ రవాణా దారుల కోసం కాదని టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేదల సొంతింటి కల నెరవేరాలని చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేశారన్నారు.

సంబంధిత పోస్ట్