పేపర్ క్రాఫ్ట్ పోటీలకు విశేష స్పందన

72చూసినవారు
పేపర్ క్రాఫ్ట్ పోటీలకు విశేష స్పందన
కాగితపు దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నాగసూరి సమాచార అధికారి పేపర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీశ్రీ ఏజెన్సీస్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పేపర్ క్రాఫ్ట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 500లకు పైగా విద్యార్థులు పాల్గొని అద్భుతమైన కళాఖండాలను తయారు చేశారు. వీరిలో 20 మందికి బహుమతుల అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్