నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజను మర్యాద పూర్వకంగా కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి పూజ శుక్రవారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేశారు. అనంతరం పరిపాలనకు సంబంధించి పలు అంశాలను వారు చర్చించారు.