నెల్లూరు నగర కార్పొరేషన్ సిటీ ప్లానర్ గా హిమబిందు

73చూసినవారు
నెల్లూరు నగర కార్పొరేషన్ సిటీ ప్లానర్ గా హిమబిందు
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( నుడా) కార్యాలయంలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కే. హిమబిందు డిప్యూటేషన్ రద్దు చేస్తూ నెల్లూరు కార్పొరేషన్ సిటీ ప్లానర్ గా నియమించారు. సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కార్పొరేషన్ సిటీ ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్