ఖాళీ ప్లాట్ల యజమానులను గుర్తించి నోటీసులు ఇవ్వండి

80చూసినవారు
ఖాళీ ప్లాట్ల యజమానులను గుర్తించి నోటీసులు ఇవ్వండి
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి పరిశుభ్రంగా ఉంచుకునేలా నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. బుధవారం పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు రైల్వే ఫీడర్స్ రోడ్డు, రంగనాయకులపేట, మూలాపేట గణేష్ ఘాట్, హరనాధపురం తదితర ప్రాంతాల్లో కమిషనర్ మంగళవారం పర్యటించారు.

సంబంధిత పోస్ట్