78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు బాలాజీ నగర్ లోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 78 సంవత్సరాల తరువాత కూడా పేద వారి సంఖ్య మరింత పెరిగే పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కార్యదర్శి చండ్ర రాజగోపాల్, జిల్లా కమిటీ సభ్యులు కత్తి శ్రీనివాసులు, మస్తాన్ బి పాల్గొన్నారు.