11 ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు

82చూసినవారు
11 ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు
విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈనెల 12న నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రజలు వీక్షించేందుకు 11 ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టరు వికాస్‌ మర్మత్‌ పేర్కొన్నారు. సోమవారం చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్