జయవర్ధన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

61చూసినవారు
జయవర్ధన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ
కార్పొరేషన్ ఫోర్జరీ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జయవర్ధన్ కు బుధవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును జయ వర్ధన్ ఆశ్రయించాడు. వాదనల విన్న న్యాయమూర్తి పిటిషన్ డిస్మిస్ చేశారు. ఫోర్జరీ కేసులో కీలకపాత్ర పోషించిన జయవర్ధన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్